మలబద్దకంతో సహజంగా పోరాడటానికి ముఖ్యమైన 5 విధానాలు

Back to All Articles
constipation

మలబద్దకంతో సహజంగా పోరాడటానికి ముఖ్యమైన 5 విధానాలు

జీర్ణవ్యవస్థద్వారాఅహారంనెమ్మదిగాకదిలినకారణంగామలబద్ధకంకలగచ్చు.  దీనికికారణంఆహారంసరిగాతీసుకోకవడం, అతిసారం, మందులు, తీవ్రమైనఅనారోగ్యంమరియునరాలవ్యవస్థపైప్రభావంచూపేవ్యాధులులేదాకొన్నిమానసికలోపాలు.  మలబద్ధకంఅనేదివ్యాధికాదు.  మలబద్ధకంవారానికిమూడుసార్లకంటేతక్కువగావిసర్జించేలక్షణం.  కొంతమందికిమలబద్దకంఅరుదుగాఉంటుంది, కొంతమందికిఇదిదీర్ఘకాలికపరిస్థితికావచ్చు.  దీనినేలంపీలేదాహార్డ్స్టూల్స్అంటారు, మలవిసర్జనకష్టంకావడం, లేదాకాకపోవడంమరియుఅసంపూర్తిగాఅనిపించడం.  జీర్ణవ్యవస్థద్వారాఅహారంనెమ్మదిగాకదిలినకారణంగామలబద్ధకంకలగచ్చు.  దీనికికారణంఆహారంసరిగాతీసుకోకవడం, అతిసారం, మందులు, తీవ్రమైనఅనారోగ్యంమరియునరాలవ్యవస్థపైప్రభావంచూపేవ్యాధులులేదాకొన్నిమానసికలోపాలు.  మలవిసర్జనఉన్నపుడుచికాకుగా, అసౌకర్యంగాఉంటుంది.  కొన్నిఆహారమార్పులుమరియుజీవనశైలిలోమార్పులుపేగునికదిలేలాచేస్తాయి.  ఇవిసహాయపడకపోతేమీరుడాక్టరునిసంప్రదించాలి.

భోజనంలోద్రావణాన్నిచేర్చండి: పీచుపదార్ధాలు, కరిగిపోయేవిమరియుకరగనివికూడాప్రేగువ్యవస్థసక్రమంగాపనిచేయడానికిఅవసరమైనవి.  చాలామొక్కలఆహారాలలోకొన్నిలేదాఇతరఫైబర్ఉంటుంది.  మీరుఆహారంలోఅత్యధికకలిగిపోయేఫైబర్‌నిచేర్చుకోవాలి, అవిఓట్‌మీల్, బంగాళాదుంపలు, ఎండినబీన్స్, రైస్బ్రాన్, బార్లీ, సిట్రస్, పళ్ళుమరియుపీస్.  చిరుతిళ్ళు, ప్రోసెస్డ్ఆహారాలు, చీజ్,  మాంశంఇంకాఐస్క్రీమ్వీలైనంతనివారించండి.

నిశ్చలజీవనశైలికాకుండాకొద్దిగానడకసాగించండి: మీరుదీర్ఘకాలంగామలబద్దకంతోబాధపడుతుంటే, సాధారణశారీరకవ్యాయామంలాభకరం.  ప్రతీరోజుపేగుకదలాలంటేవ్యాయామంఎంతోముఖ్యం.  శారీరకక్రియాశీలతమలబద్ధకానికిముఖ్యకారణాలలోఒకటి.  వ్యాయామంమలబద్దకాన్నితగ్గించిపెద్దప్రేగులద్వారాఆహారాన్నికదుపుతుంది.  ప్రతీరోజునడక, పరుగు,యోగలేదాఈతమీజీర్ణవ్యవస్థనిసక్రమంగాఉంచుతుంది.

ఆంత్రముమరియుమెదడుకిఎంతోదగ్గరసంబంధంఉన్నప్పటికీభావోద్వేగాలనినిర్వహిస్తుంది: ఇదిమీకుకొత్తగాఅనిపించచ్చు, కానీమీఆంత్రంకుమరియుమెదడుకుఒకదానితోఒకటిదగ్గరసంబంధంకలిగిఉంటాయి.  మీకుఒత్తిడి, చింతలెదానిరాశగాఉంటెఆనెగెటివ్ప్రభావంమీజీర్ణవ్యవస్థపైపడుతుంది.

మీకడుపునిప్రతీరోజుఒకేసమయానికిక్లియర్చేసుకోండి.  మీరుఖచ్చితమైనసమయాన్నిప్రతీరోజుఎంచుకునిమీప్రేగుకదలికకిప్రయత్నించండి.  ఒకఖచ్చితమైననియమం, తిన్నతర్వాతఇరవైనుండినలభైనిమిషాలలోసమయాన్నిఎంచుకోండి.  ఎంతోమందిడాక్టర్లుఉదయం, మీబ్రేక్‌ఫాస్ట్తిన్నఇతరవైనిమిషాలతర్వాతవెళ్లమనిసూచిస్తారు.  మీబ్రేక్ఫాస్ట్తిన్నతర్వాతపదినుండిపదిహేనునిమిషాలు. సుమారుగాపదినుండిపదిహేనునిమిషాలుటోయిలెట్‌లోసమయంవెచ్చించండి. మీప్రేగుకదులుతుందేమోచూడండి.  మీరుఅలాప్రయత్నిస్తున్నపుడుఒత్తిడితేకూడదన్నదిగుర్తుంచుకోండి.

సాంప్రదాయపద్ధతిలోకూర్చోండి:  మీరుటోయిలెట్లోకూర్చునేవిధానాన్నిమార్చాలి.  ఇదిమీప్రేగుకదలికలనిసులభంచేస్తుంది.  మీరుమీనడుంనిటోయిలెట్సీట్‌కిఆన్చికూడాప్రయత్నింఛవచ్చు, మీపాదాలనిపైకిచిన్నఫుట్స్టూల్‌పైఉంచాలి.  ఈస్థితిమీప్రేగునిసులభంగాకదులుస్తుంది, మీరునిటారుగాతిన్నగాకూర్చుంటేసులువవుతుంది.  ఇదిమీరుమీపాదాలనినేలపైఒత్తేలాచేస్తుంది, కండరాలఒత్తిడిమీపొత్తికడుపుపైపడుతుంది.


YouCare Is All About YOU

You cannot pour from an empty cup. So build YOU first before nourishing the world. You Care is all about YOU. - Luke Coutinho


We are a team/ecosystem of highly-trained registered clinical dietitians, certified nutritionists, experienced life coaches, yoga experts, emotional counselors, skilled allopathic medical practitioners, and homeopathy doctors who adopt a 360-degree approach and combine medicine and lifestyle to transform lives. We work on holistic prevention care and recovery by emphasizing the four pillars of health — Balanced Nutrition, Adequate Exercise, Quality Sleep, and Emotional Detox.

We, humans, are products of nature. So, we thrive best when we operate within the laws and boundaries of nature. This includes the way we eat, move, sleep, think, our spiritual outlook, all of which can vary from individual to individual.

We believe in addressing the root cause and bio-individuality which respects you as a unique individual. Recovery begins when we respect medicine and focus beyond it too. We help you create the right external and internal environment that enables the intelligence of your body to kick in and contribute to prevention, recovery, and healing.

Our integrative and preventive lifestyle programs have helped hundreds of thousands manage conditions ranging from cancer, diabetes, thyroid, cardiovascular, autoimmune disorders, low immunity to other rare syndromes.

You can read the life-changing journeys and powerful testimonials of people that pour in from across the globe here.

Our team is here to help you. Be a part of our integrative wellness programs by clicking here or book a consultation to be guided in the right direction. Call us on 18001020253 or write to us at info@lukecoutinho.com.

Share this post

స్పందించండి

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Back to All Articles